logo

header-ad
header-ad

5జీ ఫోన్ల హవా : వివో ఎక్స్ 50ఈ

ముంబై: స్మార్ట్‌ఫోన్  మార్కెట్లో 5జీ  స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు కూడా  వివో కూడా 5 జీ సిరీస్ లో  వివో ఎక్స్ 50 ,  వివో ఎక్స్ 50 ప్రో   ఫోన్‌లతో విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి  తెలిసిందే.  తాజాగా ఎక్స్ 50 ఈ 5 జీ తైవాన్‌లో విడుదల చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ సాక్,  6.44-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే,  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో దీన్ని తీసుకొచ్చింది. 

వివో ఎక్స్ 50ఈ 5 జీ ధర సుమారు రూ .35600

వివో ఎక్స్ 50ఈ 5జీ ఫీచర్లు 

6.44 అంగుళాలు అమోలెడ్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 10 

1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ సాక్ చే

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

32 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా

48+13+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా

4350 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 

Source: https://www.sakshi.com/telugu-news/business/vivo-x50e-5g-snapdragon-765g-soc-1318692

Leave Your Comment