logo

header-ad
header-ad

Rajyasabha: విపక్ష నేతలతో ఉపరాష్ట్రపతి భేటీ

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో రాజ్యసభలోని వివిధ పక్షాల నేతలతో సమావేశమయ్యారు. సోమవారం నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభా కార్యక్రమాలు సజావుగా, అర్థవంతంగా జరిపేందుకు అందరూ సహకరించాలని సూచించారు.

 

Source: https://andhrajyothy.com/telugunews/vice-president-meeting-with-opp-leaders-192107170702493

Leave Your Comment