logo

header-ad
header-ad

Proddatur: మాజీ ఎ‍మ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత

వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ ఎం.వీ. రమణారెడ్డి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిరంతరం రాయలసీమ హక్కుల కోసం పరితపించిన ఆయనకు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/proddatur-former-mla-mv-ramana-reddy-passes-away-1399511

Leave Your Comment