logo

header-ad
header-ad

జనసేన లాంగ్ మార్చ్

జనసేన పార్టీ విశాఖలో ఇసుక కొరతను నిరసిస్తూ.. లాంగ్ మార్చ్ చేస్తోంది.  విశాఖలోని మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మొత్తం 2.5 కిలోమీటర్ల మేర ఈ లాంగ్ మార్చ్ జరగబోతున్నది.  ఈ లాంగ్ మార్చ్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటుగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొంటున్నారు.  

Source: https://www.ntvtelugu.com/post/janasena-party-long-march-live-from-vizag

Leave Your Comment