logo

header-ad
header-ad

గూగుల్ పిక్సెల్ 5జీ ఫోన్లు లాంచ్

ముంబై: గూగుల్ కొత్త 5 జీ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లగ్జరీ మొబైల్ ఫోన్ల విభాగంలో పిక్సల్ 5, పిక్సల్ 4ఏ (5జీ) లను లాంచ్ చేసింది.  అక్టోబర్ 15 న జపాన్‌లో మొదట లాంచ్ అవుతుంది. తరువాత ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, తైవాన్, బ్రిటన్, అమెరికా మొత్తం 9 దేశాలలో (అక్టోబర్ 15) అందుబాటులో ఉండనుంది.  నవంబర్ నుండి ఇతర దేశాలలో  లభ్యం కానుంది. 

2021 నుండి గూగుల్ టీవీలాను లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ ధృవీకరించింది.  సోనీ , ఇతర ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ భాగస్వామ్యంతో స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నట్టు తెలిపింది. 

గూగుల్ పిక్సెల్ 5  5 జీ ఫీచర్లు

6.00-అంగుళాల స్ర్రీన్

1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 11

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

8 ఎంపీ సెల్ఫీ కెమెరా 

12 +16  ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 

4080 ఎంఏహెచ్ బ్యాటరీ  సామర్థ్యం

గూగుల్ పిక్సెల్ 5 5జీ ప్రారంభ ధర సుమారు రూ. 51,400

గూగుల్ పిక్సెల్ 4 ఏ 5 జీ

6.20 అంగుళాలు స్ర్రీన్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్ 

ఆండ్రాయిడ్ 11

1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్

6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్

8 ఎంపీ సెల్ఫీకెమెరా

12 +16 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 

3885 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ   ప్రారంభ  ధర సుమారు రూ. 37,000

Source: https://www.sakshi.com/telugu-news/business/google-pixel-5pixel-4a-5g-snapdragon-765g-soc-launched-1318672

Leave Your Comment