logo

header-ad
header-ad

అన్‌లాక్‌ 5: ఏపీలో మార్గదర్శకాలివే

Unlock 5 guidelines: కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అన్‌లాక్‌ 5 గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి అనుమతిని ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను స్కూల్‌లోకి అనుమతించాలని వెల్లడించింది. కుదిరితే ఆన్‌లైన్‌ క్లాస్‌లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.

Source: https://tv9telugu.com/corona-unlock-5-ap-government-releases-guidelines-323923.html

Leave Your Comment