logo

header-ad
header-ad

జాతిపిత మహాత్మగాంధీకి సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

అమరావతి: నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల క్రితమే అడుగులు పడ్డాయని అన్నారు. నేటి నుంచి `క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌`కు శ్రీ‌కారం చుడుతున్నామని తెలిపారు. మ‌హాత్ముడి జ‌యంతి సంద‌ర్భంగా ఆయనకు నివాళులు అంటూ ట్వీట్‌ చేశారు.

 

 

 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-tribute-mahatma-gandhi-his-152th-birth-anniversary-1400455

Leave Your Comment