logo

header-ad
header-ad

BMW: కొత్త మోడల్‌లో ఎక్స్1 20ఐ టెక్ ఎడిషన్..

 ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో సరికొత్త మోడల్‌లో 2021 బీఎండబ్ల్యూ ఎక్స్1 20ఐ టెక్ ఎడిషన్ కారును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. బీఎండబ్ల్యూ ఎక్స్1లో పెద్ద టచ్‌స్క్రీన్, అధునాతన ఆడియో సిస్టమ్ కలిగి ఉంది. బీఎండబ్ల్యూ ఎక్స్1 20ఐ టెక్ ఎడిషన్ కారు రూ. 43 లక్షలు ఉంటుందని కంపెనీ తెలిపింది.

 

Source: https://andhrajyothy.com/telugunews/2021-bmw-x1-20i-tech-edition-1921071609472787

Leave Your Comment