Andhra Pradesh: మిర్చి కల్లాల్లో ఏక్‌ధమ్ సెక్యూరిటీ.. అన్నదాతలంటే మామూలుగుండదు మరి..
Guntur Mirchi: శాంతి భద్రతల సమస్య తలెత్తె చోట పోలీసులు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. లేదంటే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్త...